ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఎవరైనా దేవుని మార్గం నుండి తిరుగుతున్నప్పుడు, ఆ తిరుగుబాటును తెలికగా తీసుకోకండి తప్పిపోయినవారిని వెతకడానికి మరియు రక్షించడానికి వచ్చిన మన రక్షకుడి పనిని కొనసాగించడానికి దేవుడు మనకు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నేను ప్రేమించే వారిలో మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వారితో ఉండండి. మీ పునరుద్ధరణ ప్రతినిధిగా ఉండటానికి నన్ను ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు