ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్ని సార్లు మన చెడ్డ ప్రవర్తన మరియు ఆయనను వెతుకుటలో లోపము కలిగినవారముగా వున్నప్పుడు దేవుడు నిజముగా అసహ్యించుకొనుచున్నాడని అని నాకు తెలుసు. కేవలము మనము ఆయన పిల్లలము మరియు ఆయన నామమును ధరించాము కాబట్టి ఆయన మనలను దీవించిన సందర్భాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ మనము మన పాపములను ఒప్పుకొని లోపాలు సరిచేసుకొని దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఇంకను మన రక్షకునిగా ఉండును. మనము వుండవలసినవారముగా ఉండకుండినప్పుడు కూడా దేవుడు ఆయన కృపలో మనయెడల దయతోను మరియు సంరక్షణతోను వ్యవహరించును.

నా ప్రార్థన

పరిశుద్ద మరియు నీతిగల దేవా! మా రక్షకుడా మరియు అబ్బా ,తండ్రి దయచేసి మా పాపాలు, తిరుగుబాటు, వైఫల్యాలు మరియు నకిలీలను మన్నించు. మా పాప పరిణామాల నుండి మాత్రమే కాకుండా, మా నిబద్ధతను విస్తరించనివ్వని వాటి నుండి కూడా మాకు విడుదల కలిగించండి. నీ మహిమను నీ నామ మహిమను వెదకుటకు నీ పవిత్ర ఉజ్జీవాన్ని మాలో రగిలించండి . దేవా నీవు మాత్రమే మా రక్షకుడవు ! యేసు నామములో ప్రార్దించుచున్నాను ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు