ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"లేచి " అని యేసు వాగ్దానం చేసిన మాటలు వినకుండా మరణం కూడా మనలను ఆపలేదనేది తెలిసి మీకు సంతోషం లేదా ? మనము అయన స్వరాన్ని వింటాము మరియు అతనితో ఎప్పటికీ జీవిస్తాము. అది ఖచ్చితంగా నా భవిష్యత్ ప్రణాళికలలో హెచ్చింపును కలిగిస్తుంది ; మీ విషయం ఏంటి?

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, యేసు పునరుత్థానం మరణాన్ని నాశనం చేయగల మీ శక్తిని ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. మీ కుమారుడు తిరిగి వస్తానని, తిరిగి రాకముందే నేను చనిపోతే నన్ను మృతులలోనుండి లేపాలని, మీతో ఉండటానికి నన్ను ఇంటికి తీసుకెళ్తానని చేసిన వాగ్దానంలో నాకు నమ్మకము కలదు .రక్షకుని నామములో అడుగుచున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు