ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రత్యేక జనాంగముగా ఎంచుకున్నాడు.ఇది ఇతర రాజ్యాల కంటే మెరుగ్గా మరియు ప్రకాశవంతంగా ఉండటం వల్ల కాదు, కానీ దేవునికి అబ్రాహాము మీద తనకున్న ప్రేమ కారణంగా భూలోకంలోని సమస్త జనాంగము ఆశీర్వదించబడునట్లు వారిని ఎంపిక చేసుకున్నాడు.

నా ప్రార్థన

తండ్రీ, నీ గొప్ప దయ, కృప వల్ల నీ రక్షణతో నన్ను ఆశీర్వదించావు అని నాకు తెలుసు.మీ గొప్ప ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను కనుక, దయచేసి నన్ను శక్తివంతము చేయండి.యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు