ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఎన్నటికీ ఓడిపోని నీ ప్రేమను నేను పూర్తిగా గ్రహించగలనో లేదో నాకు తెలీదు. ప్రేమగల విషయాలు అనగా అది క్రమశిక్షణ కానీ ప్రతిఫలం కానీ లేదా సంతోషము లేదా దుఃఖం వంటివి చేయడానికి, నిజముగా వాటిని నేను పూర్తిగా అర్ధం చేసుకున్నానో లేదో నాకు తెలీదు. కానీ నేను ఇది మాత్రం చెప్పగలను అదేమనగా నేను నీ యొక్క ఆ ఓడిపోని ప్రేమకు ఎప్పటికి కృతజ్ఞుడను, మన దేవుని వంటి వానికి కృతజ్ఞత చెల్లించుట ఎప్పటికికూడా కష్టమైన పనికాదు.

నా ప్రార్థన

శక్తివంతుడవైన దేవా,నిన్ను నీవు అబ్బా, తండ్రిగా బయలుపరచుకున్నందుకు నీకు కృతజ్ఞతలు! నేను దేనికి యోగ్యుడనో అలాగే ఏది నేను కోరుకొనుచున్నానో అది కాక కేవలం నాకు ఏది అవసరమో అది ఇవ్వగలుగునట్లుగా నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు! నాకొరకు చేసిన దయగల మరియు ప్రేమతోకూడిన అనేక కార్యములను బట్టి నీకు కృతజ్ఞతలు.యేసు నామమున ప్రార్థిస్తున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు