ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

రక్షించబడుటకు ప్రభువు నామమున ప్రార్ధించుట ఎంతో ఆవశ్యకమైవుండగా, యేసుని గూర్చి తెలియని వారికి ఆయన గూర్చి ప్రకటించనిచో ఏమి జరుగుతుంది? వినువారందరితో మనము యేసుని గూర్చి మాట్లాడాలి.ఆ" ప్రకటించువాడు" మనమే అయ్యియుండాలి.

నా ప్రార్థన

నన్ను గూర్చి చింత మరియు ప్రేమగల తండ్రీ, నా జీవితంలో ఉన్న ప్రజలు మీచేత నా జీవితములో వుంచబడ్డారని నాకు తెలుసు. దయచేసి యేసును, అతని బలిని గురించిన నా సాక్ష్యంలో నన్ను ధైర్యము కలిగినవానిగా చేయండి. సువార్త గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోనే జ్ఞానం నాకు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు