ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన నోర్లు ￰మనలను కష్టాల్లోకి దింపవచ్చు, దింపవా !ఇది ముఖ్యంగా చెడుచే కళంకమైన హృదయం కలిగిన ఎవరికైనా వర్తిస్తుంది.సంభాషణ మన అంతర్గత జీవితం గురించి చాలా వెల్లడిస్తుంది, మరియు ఒక దుష్ట వ్యక్తి దాచడానికైన విషయాలు అనేకము ఉంటాయి ! కానీ అవి మనల్ని మనవద్దకే చేరుస్తాయి .మన సంభాషణ మన గురించి ఏమి వెల్లడిచేస్తుంది?మనం కష్టాల్ని తప్పించుకోలేము అని తెలుపుతుందా లేక మన ఆత్మల్లో చెడుతనము ఉందని వెల్లడిచేస్తుందా?

నా ప్రార్థన

ప్రభువా దేవా, నా నోటి మాటలు, నా హృదయపు ఆలోచనలే నీ దృష్టికి పవిత్రమై పరిశుద్ధమగును గాక.మీ ప్రక్షాళన ఆత్మ ద్వారా, నా ఆత్మను, హృదయాన్ని, శరీరాన్ని శుద్ధి చేయండి, తద్వారా నేను మీకు గౌరవము మరియు నీతియందు సేవ చేయవచ్చును. నేను నోరు విప్పితే బయటకు వచ్చే మాటలు నా జీవితము మీ అధీనములో ఉందని స్పష్టంగా తెలియజేయునట్లు నన్ను బలపరచండి.యేసు నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు