ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

బైబిల్ మంచి నాయకులందరికీ కూడా "కాపరి "అనే పదమును ఉపయోగిస్తుంది . కానీ ఒక్కరు మాత్రమే సర్వోన్నతమైన కాపరి.దైవిక న్యాయకత్వమనేది హోదా కాదు కానీ ఒక త్యాగం, స్వార్ధం కాదు కానీ సేవ.అయన తన సొంత ప్రాణముకంటె కూడా మనకు ఎక్కువ విలువనిచ్చాడు కాబట్టి మేము ఈ కాపరిని వెంబడించెదము.

నా ప్రార్థన

పరిశుద్ధుడు, త్యాగపూరితమైన తండ్రి, యేసు ప్రభువు, గొఱ్ఱెపిల్ల, కాపరి, బలి గా కలిగియుండుటకైన మీ ప్రణాళికను బట్టి మౌనినై నన్ను నేను తగ్గించుకున్నాను.ఆయన మాదిరియై ఆయన మరణం, నాయకత్వం ద్వారా నాకు జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.యేసు నామమున నా శాశ్వతమైన కృతజ్ఞతాస్తుతులు మీకు అర్పిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు