ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు మన పాపాలను క్షమించకపోవడం కంటే భయంకరమైన ఆలోచన గురించి మీరు ఆలోచించగలరా? అతను ఎంత చెల్లించాడో మనకు తెలుసు కాబట్టి మన పాపాలు క్షమించబడతాయి! ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలుసు! మనం అతనితో సంబంధాలు పెట్టుకోవాలని ఆయన ఎంత కోరుకుంటున్నారో మనకు తెలుసు! కావునా అతను తన క్షమాపణను ఎందుకు నిలిపివేసెను ? ఎందుకంటే మనము దానిని స్వీకరించలేదని లేదా అర్థం చేసుకోలేదన్నట్లుగా ప్రవర్తిస్తాము కాబట్టి అయన క్షమాపణను నిలిపివేస్తాడు.p దేవుడు దయగలవాడు మరియు దయ లేనివారిని అంగీకరించడు!

నా ప్రార్థన

పవిత్రమైన దేవా, నేను క్షమించడానికి కష్టమనిపించే వారు కలరు . దయచేసి, ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ ఆత్మ ద్వారా నా హృదయాన్ని మృదువుగా చేయండి, ఏదైనా చేదు లేదా ఆగ్రహం నుండి నా ఆత్మను శుభ్రపరచండి మరియు దయచేసి గతంలోని బాధలను విడిచిపెట్టి క్షమించడాని నాకు అధికారం ఇవ్వండి. క్షమించబడటానికైన ఈ దయకు మాత్రమే కాకుండా, క్షమించటానికి కూడా ధన్యవాదాలు. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు