ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

గందరగోళ సమయాల్లో, భూమిపై ఉన్నప్పుడు మనకు ప్రతిదీ అర్థం కాకపోవచ్చు (కీర్తన 73: 1-22 చదవండి), దేవుడు నమ్మకంగా ఉంటాడు. మనము అయనపై సేదతీరవచ్చు.భూమిపై మనము కలిగివున్నవి మరియు తెలుసుకున్నవన్నీ క్షీణతకు లోబడి ఉంటాయి, కాని యెహోవాతో మనకున్న సంబంధం ఎప్పటికీ మన బలం. అతను మనలను విడిచిపెట్టడు, విఫలం కానివ్వడు, మరచిపోడు.

Thoughts on Today's Verse...

In times of confusion, we can take comfort that while we may not understand everything while here on earth (read Psalm 73:1-22), God will be faithful. Everything we have and know here on earth is subject to decay, but our relationship with the LORD is our strength forever. He will not abandon, fail, or forget us.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, ముఖ్యంగా జీవితం చాలా గందరగోళంగా ఉన్నప్పుడు మరియు నా భయాలు చాలా ఇబ్బందికరంగా ఉండినప్పుడు ఎల్లప్పుడూ నాతో వున్నందుకు ధన్యవాదాలు.దయచేసి మిమ్మును నిజాయితీగల ప్రశ్నలను అడగడానికి మాత్రమే కాకుండా, మిమ్మల్ని నమ్మిన వారి విషయంలో సంగతులు మంచివి అని అనిపించకపోయినా మిమ్మల్ని విశ్వసించటానికి నాకు విశ్వాసం ఇవ్వండి. మీ ప్రజల ద్వారా మీ యొక్క గొప్ప నిరూపణ కోసం నేను ఎదురుచూస్తున్నప్పుడు దయచేసి నా విశ్వాసమును గట్టిగా పట్టుకోవడంలో నాకు సహాయపడండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Almighty God, thank you for being with me always, especially in those moments when life is most confusing and my fears most troubling. Please give me faith to not only ask you honest questions, but to also trust you even when things don't look like they are all that good for those who believe in you. Please help my faith hold firm as I wait for your mighty vindication of your people. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కీర్తనలు 73:23-26

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change