ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అంద్రెయ ఎప్పుడూ ప్రజలను యేసు దగ్గరకు తీసుకువచ్చేవాడు. ఈ వాస్తవం తప్ప మరియు అతను సీమోను పేతురు యొక్క సోదరుడు మరియు ఒక మత్స్యకారుడు, అని మాత్రమే ఈ అపొస్తలుడి గురించి మనకు తెలుసు. కానీ మీరు పొందాలనుకునే కీర్తి అదే కాదా!

నా ప్రార్థన

సమస్త పాపములనుండి రక్షించు దేవా! నేను, యేసును నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించండి. దయచేసి ఇతరులను క్రీస్తు వైపు నడిపించే అంద్రెయకు ఉన్న ఖ్యాతిని సంపాదించడానికి నాకు సహాయం చెయ్యండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు