ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సర్వశక్తిమంతుడు దేవుని పేర్లలో ఇది ఒకటి. మంచివారు , సరైనవాడును పవిత్రమైనవాడు మరియు మరెన్నో మనం ఊహించగలిగేది ఆయనే! కాబట్టి, పాత నిబంధన దేవుని వేర్వేరు పేర్లతో నిండి ఉంది. ఎందుకంటే దేవుడు మనం ఊహించిన దానికంటే గొప్పవాడు. మనం కలలుగన్న దానికంటే ఎక్కువ చేయగలడు. ఆయన మన మాటల కంటే చాలా ఎక్కువ. మన అత్యంత అసాధారణమైన స్తుతి క్షణాలు కూడా దేవుని మహిమను తక్కువగా చూపుతాయి. కాబట్టి మనము 106వ కీర్తనలోని పాటలో చేరి భక్తిపూర్వకంగా ఇలా ప్రకటిస్తున్నాము: "యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు? " సమాధానం సులభం: ఎవరూ లేరు ! అయితే, ఎవరి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేమో మరియు వారి ప్రేమ శాశ్వతంగా ఉంటుందో ! ఆ మన ప్రభువు మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా అది ఆపదు.

నా ప్రార్థన

ఎల్ షద్దై, ఒక నిజమైన మరియు సర్వశక్తిమంతుడైన దేవా , నీవు సమస్త మహిమ, గౌరవం మరియు ప్రశంసలకు అర్హుడవు !నా ప్రేమ మరియు నా ప్రయత్నాలలో సంతోషించుట మరియు దీవించబడునట్లు మరియు నా దుర్బలమైన ప్రయత్నాలను విన్న మీకు ధన్యవాదాలు. నీవు నా మాటలకు, నా మనసుకు ఉన్న అవగాహనకు అతీతమైనవాడవు .నా నిరీక్షణనను , నా భవిష్యత్తును సంతోషంగా నీలో సేదతీరునట్లు చేయుదును !యేసు నామమున నేను స్తుతించెదను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు