ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
' మంచి కాపరి ' అని యేసు తన గురుంచి తాను ప్రకటించుకున్నపుడు , ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెడతాడని దాని అర్ధం!అయితే, మీకా వాగ్దానము ప్రకారము బలము, మహత్యము , భద్రత, శాంతి,వంటివన్నీ మనకు ఉన్నాయని అర్ధం
నా ప్రార్థన
ప్రేమగల,నిత్యుడగు దేవా, యేసును నా బలిపశువుగా పంపించినందుకు చాలా కృతజ్ఞతలు. వెఱ్ఱితనముతో నిండిన ఒక లోకంలో , అతని బలం నన్ను భరించింది, అతని మహత్యము నన్ను ముంచెత్తెను , మరియు ఆయనలో నేను భవిష్యత్తును ఎదుర్కొనే విధంగా నా భద్రతను మరియు శాంతిని కనుగొంటాను.యేసు నామమున నీకు ధన్యవాదములు.ఆమెన్.