ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేశాలు మరియు ప్రభుత్వాలతో ఉన్న సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఇది తరచూ నొక్కిచెప్పబడిన ఒక భాగం అయితే, దీని యొక్క నిజమైన అమలు మనలో మరియు మన సంఘములో￰ జరగాలి. రోజువారీ ప్రార్థన, వారపు ఉపవాసం చేస్తూ మరియు మన హృదయాలు దేవుని కొరకు ఆశించి మన ప్రపంచంలోకి అయన ప్రవేశించి దానిని మార్చాలని కోరుకుంటే మనము మన భూమిని ప్రవర్తింపచేయవచ్చు.

నా ప్రార్థన

దేవా, సమస్త దేశాల మరియు ప్రజల తండ్రి , దయచేసి మీ శక్తి మరియు దయ యొక్క స్పష్టమైన సంకేతాలతో మా ప్రపంచంలోకి ప్రవేశించండి. తప్పిపోయినవారిని మా ద్వారా మీ వద్దకు తిరిగి పిలవండి . నవీనత మరియు పునరుద్ధరణ యొక్క మొదటి ఫలాలు కావడానికి మమ్మల్ని ఉపయోగించండి. యేసు నామంలో. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు