ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రతి తరానికి దానికంటూ స్వంత మొదటి విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని ఒక తరమునుండి ఇంకో తరానికి అందించడానికి , దైవిక వారసత్వం పొందుటకంటె మరియు దేవుని గత పనుల కథలను స్వీకరించడం కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీనికి దేవుని శక్తివంతమైన ప్రత్యక్షత యొక్క క్రొత్త అనుభవం అవసరం!

నా ప్రార్థన

పరిశుద్ద దేవా, మీపై నాకున్న విశ్వాసాన్ని, మీ పట్ల నాకున్న ప్రేమను, నా పిల్లలకు మరియు ఇతర యువ విశ్వాసులకు అందించుటలో నాకు సహాయపడండి. అబ్బా తండ్రీ అంతకన్నా ఎక్కువ, పరిచర్య మరియు త్యాగపూరితమైన సేవ ద్వారా వ్యక్తిగతంగా మీ శక్తి మరియు గొప్ప పనులను అనుభవించడంలో వారికి సహాయపడండి. నేను యేసు యొక్క శక్తివంతమైన నామంలో దీనిని ప్రార్థిస్తున్నాను! ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు