ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన వాహనం వెనుక చూచే అద్దంలో మనము చూడటం ద్వారా లభించే ఏకైక విషయం ఏమిటంటే మన ముందు అద్దములో పెద్ద విపత్తు జరిగిపోవడం క్రైస్తవులుగా మన ఉత్తమ రోజులు ఎల్లప్పుడూ ముందుంటాయి. యేసు తిరిగి వచ్చి మనలను దేవుని దగ్గరకు తీసుకువెళతానని వాగ్దానం చేసాడు - ఇంతకంటే మంచి భవిష్యత్తు ఎలా ఉంటుంది. కాబట్టి స్వదేశమనే వ్యామోహంలో పరధ్యానం చెందకుండా చూద్దాం. ఆయన గత ఆశీర్వాదాలకు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం, కాని నిరాశావాదంతో వర్తమానాన్ని వృథా చేయకుందాము. మన సమయాన్ని ఈ వ్యామోహాలనుండి విడుదల చేసుకొందాము మరియు యేసును మృతులలోనుండి లేపిన అదే దేవుడు మన భవిష్యత్తును కూడా తన చేతుల్లో ఉంచుతాడని నమ్ముదాము .

నా ప్రార్థన

పవిత్రమైన దేవా, ప్రతిరోజూ మీరు నాకు జీవితాన్ని ఇస్తారని మరియు భవిష్యత్తు గురించి మరియు అక్కడ నన్ను కలుసుకునే నా ప్రభువుపై నాకు ఆశావహ దృక్పథాన్ని ఇవ్వండి. ఈ రోజు రహదారి నన్ను ఎక్కడికి నడిపించినా, నేను మీతో ప్రయాణం చేస్తాను అని తెలుసుకోవడం ద్వారా నాకు నిజమైన ఆనందం కలిగించడానికి సహాయం చెయ్యండి. నా ప్రేమగల దేవుడు మరియు శాశ్వతమైన తండ్రి అయినందుకు యేసు నామంలో మీకు ధన్యవాదాలు. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు