ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రొత్త నిబంధనలో మరియు యేసు పెదవుల నుండి తరచూ పునరావృతమయ్యే ఈ ఇతివృత్తం మన జీవితాలను తాత్కాలికమైన వాటి కోసం పని చేయకూడదనే చెప్పే గొప్ప జ్ఞాపిక .

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా , ఆల్ఫా మరియు ఒమేగా, నిత్యమునైవున్న నేను అనువాడా , ప్రపంచంలో మిగతావన్నీ వుండలేనంతగా వున్నందుకు ధన్యవాదాలు. దయచేసి శాశ్వతమైన ప్రాముఖ్యత ఉన్న విషయాలకు నా హృదయాన్ని మేల్కొల్పండి మరియు నా కళ్ళు తెరవండి, తద్వారా నేను తాత్కాలిక విషయాల విడిచి వాటిని చూడగలను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు