ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నిన్న రాత్రి చీకటిలో నా పెరటిలో చెట్లకు నీరు పోసిన తరువాత , ఫ్లాష్‌లైట్ దొరికినందుకు నేను చాలా సంతోషించాను, అందువల్ల నేను నా పైపులో నుంచి నీళ్లు బయిటికి రావడమునకు వేసివుండే చిన్న గొట్టమును ఆన్ మరియు ఆఫ్ చేయటానికి పొదలోకి చేరుకున్నప్పుడు నేను ఊహించని "ఏ జంతువు"బారినపడలేదు . అయినప్పటికీ, అలాగే నా చీకటి రాత్రులలో నా హృదయాన్ని ప్రకాశింపజేసే, రాబోయే కీర్తితో నా భవిష్యత్తును ప్రకాశవంతం చేసే, తన సత్య పదాలతో నా మార్గాన్ని ప్రకాశింపజేసే, మరియు ప్రతి ఆదివారం తెల్లవారుజామున సమాధిపై అతని విజయపు జ్ఞాపిక ద్వారా నా ఆశను ప్రకాశించే యేసును కనుగొనడంలో నా ఆనందం చాలా ఎక్కువ.

నా ప్రార్థన

తండ్రీ, ప్రియమైన విలువైన మరియు పవిత్రమైన దేవా, నా జీవిత వెలుగు కోసం నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను? నా ముఖం నీ మహిమ యొక్క కాంతిని ప్రతిబింబించే వరకు, యేసు నా మార్గాన్ని వెలిగిస్తాడు. ధన్యవాదాలు. ప్రపంచ వెలుగు అయిన యేసు పేరిట నేను నిన్ను స్తుతిస్తున్నాను మరియు నీకు నా కృతజ్ఞతలు.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు