ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పశ్చాత్తాపం (మన హృదయాలను మరియు జీవితాలను దేవునికి మార్చడం) గురించి మన భయం ఏమిటో నాకు తెలియదు ? దేవుడు మనలను స్వీకరించడం మాత్రమే చేయడు కానీ ; అతను మనలను విమోచించి పునఃనిర్మిస్తాడు కూడా . కానీ ఆ పశ్చాత్తాపం తరచుగా మనకు చాలా కష్టమైనదిగా వుంటుంది . మేము విధ్వంసక మరియు వ్యసనకరమైన ఆ ప్రవర్తన యొక్క పాత నమూనాలలో చిక్కుబడివున్నాం . సాతాను మోసపూరిత అబద్ధాలను మనము నమ్ముతున్నాము. మనలో ఆత్మ యొక్క పనిని ఓడించడానికి మనము స్వీయ-నిరాశ ఆలోచనలను ఉపయోగిస్తుంటాము . కాబట్టి ఎందుకు శుభ్రంగా వచ్చి మన పాపాలను ఒప్పుకోకూడదు మరియు మన జీవితాలను నిజంగా దేవుని వైపుకు మళ్లించకూడదు? మనము కోరుకుంటే, మనము నిజంగా సేదతీర్చునది ఏదో ఒకటి కనుగొంటాము!

Thoughts on Today's Verse...

I'm not sure what we fear about repentance (turning our hearts and lives to God)? God will not only receive us; he will also redeem us and remake us. But that repentance is often so hard for us to do. We get stuck in old patterns of destructive and addictive behavior. We believe Satan's deceptive lies. We use self-deprecating thoughts to defeat the Spirit's work in ourselves. So why not come clean and confess our sins and truly turn our lives over to God? If we will, we will find something truly refreshing!

నా ప్రార్థన

పవిత్రమైన మరియు నీతిమంతుడైన తండ్రీ, నేను "పెంచి పోషిస్తున్న" నా పాపాలలో కొన్నింటిని నేను ఎందుకు గట్టిగా పట్టుకున్నానో నాకు తెలియదు. నాలో కొంత భాగం ఈ పొరపాట్ల నుండి బయటపడాలని కోరుకుంటుంది, కాని నాలో కొంత భాగం అలా చేయవద్దు అనుకుంటున్నది . నన్ను పూర్తిగా మీ వైపుకు తిప్పడానికి నాకు మీ సహాయం కావాలి. నా జీవితాన్ని పూర్తిగా మరియు సమస్తముగా మీ వైపుకు మార్చడానికి నేను నా హృదయంలో కట్టుబడి ఉన్నందున నాకు సహాయం చేయడానికి దయచేసి మీ స్వస్థత, ప్రక్షాళన మరియు నూతన ఉత్తేజపు శక్తిని పవిత్రాత్మ ద్వారా పంపండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Holy and righteous Father, I am not sure why I so doggedly hold on to some of my "pet" sins. Part of me wants to break free of these stumbling blocks, but part of me doesn't. I need your help in turning myself fully over to you. Please send your healing, cleansing, and refreshing power through the Holy Spirit to help me as I commit in my heart to fully and completely turn my life over to you. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of అపోస్తులకార్యాలు 3:19

Verse of the Day Wall Art

మీ అభిప్రాయములు