ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్షుద్ర మరియు రాక్షసులు మరియు మంత్రవిద్యలలో మన ప్రపంచం తిరిగి పుంజుకుంటుంది. రెండు ప్రమాదకరమైన మార్గాలలో ఒకదానిలో స్పందించడం మనకు చాలా సులభం. అది ఎలాగూ అనగా ఈ విషయాల యొక్క వాస్తవికతను తక్కువగా అంచనా వేయడం లేదా వినోదం లేదా వినోదభరితమైన విషయాలుగా వీటిని పరిగణించటం . ఈ మోహాలు ప్రమాదకరమని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు, ఎందుకంటే వాటి వెనుక ఉన్న దుష్టత్వాలు నిజమైనవది మరియు వాటిలో మనం పాల్గొన్నప్పుడు అవి మనల్ని అపవిత్రం చేస్తాయి. దేవుడు మాత్రమే దేవుడు మరియు అతను ప్రత్యర్థి లేకుండా ప్రజలచే ఆరాధించబడాలి.

నా ప్రార్థన

పవిత్రమైన మరియు అద్భుతమైన దేవా , యేసు సిలువ వేయడం మరియు పునరుత్థానం ద్వారా దుష్ట శక్తుల శక్తిని మరియు అవి కలిగియున్న పట్టును విచ్ఛిన్నం చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి నాకు తెలిసిన మరియు ప్రేమించే వారిని ఒక విధంగా లేదా మరొక విధంగా తప్పుడు దేవుళ్ళ పట్ల మోహంతో మరియు మోసపూరితమైన మరియు విధ్వంసక ఆత్మలనుండి విడుదల చేయండి. మీ ఆత్మతో మీ సంఘమును శక్తివంతం చేయండి; దయచేసి మమ్మల్ని శుభ్రపరచండి మరియు మమ్మల్ని పవిత్ర ప్రజలుగా చేసుకోండి, మరియు నిర్వచించబడనివారిగాను మీ సేవకు సిద్ధంగా వుండు ప్రజలుగా ఉంచండి. ప్రభువైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు