ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన ఆధునిక ప్రపంచంలోని గొప్ప విషాదాలలో ఒకటి ఏమిటంటే, సువార్తను బోధించే మరియు ఉపదేశించే కొందరు గారడీవారు మరియు మోసగాళ్ళు అయితే, దేవుని సేవకులలో ఎక్కువమంది ఆర్థికంగా కేవలం పోగువేసుకోవడమే పనిగా వున్నారు. తక్కువ చెల్లించబడుచున్న మరియు మరచిపోబడిన రాజ్య సేవకుడిని ఎందుకు కనుగొనకూడదు మరియు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలలో కొంత భాగాన్ని ఎందుకు అతనితో పంచుకోకూడదు?

నా ప్రార్థన

పవిత్ర తండ్రీ, ప్రపంచవ్యాప్తంగా మీ సందేశాన్ని పంచుకునే మీ సేవకులను బట్టి మీకు నా కృతజ్ఞతలు. తండ్రీ, నేను ___ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను మరియు ఈ వ్యక్తికి మంచి ఆరోగ్యం, నమ్మకమైన మరియు ప్రేమగల కుటుంబం మరియు మీ పనిని మీ ప్రయోజనానికి తగిన విధంగా చేయడానికి సరైన మద్దతు లభిస్తుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నీ దయగల ఈ సేవకుడిని ఆశీర్వదించడానికి మరియు ప్రోత్సహించడానికి దయచేసి నన్ను ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు