ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు తన ప్రజలతో దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ పొందినట్లు మాట్లాడిన ప్రవక్తల ద్వారా పదేపదే మాట్లాడాడు. కానీ చాలా తరచుగా, ఈ ప్రజలు వారి గొంతును విస్మరించి, వారి దేవుణ్ణి విడిచిపెట్టారు. అదే విషయం మన గురించి చెప్పనివ్వకండి .

నా ప్రార్థన

సార్వభౌమ యెహోవా, అబ్బా తండ్రీ, నేను నిన్ను స్తుతిస్తున్నాను! దయచేసి మీ పట్ల నాకున్న ప్రేమను లేదా మీకు విధేయత చూపిస్తూ, మీకు నచ్చేలా ఉండాలనే నా హృదయ కోరికను ఎప్పటికీ చనిపోనివ్వవొద్దు ! యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change