ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సువార్త యొక్క హృదయం యేసు మరణం, ఖననం, పునరుత్థానం మరియు ప్రదర్శనలలో కనబడుతుందని అపొస్తలుడైన పౌలు స్పష్టం చేశాడు (1 కొరింథీయులు 15: 1-8). ప్రభుభల్ల ,ప్రభుబోజనము లేదా పరిశుద్ధభోజన అని కొన్నిసార్లు పిలుస్తారు, ఇది క్రీస్తుతో మన నడకలో ముఖ్య భాగం. ఇది మనం సువార్త కథను ప్రకటించే సమయం (cf. 1 కొరింథీయులు 11:26). కానీ, ఇది కేవలం ప్రకటించుకంటే కూడా ఎక్కువ; ఇది ఒకరితో ఒకరము పాల్గొనే సమయం. మనము ఒకరితో ఒకరు మరియు క్రీస్తుతో కలిసి భోజనం చేద్దాము. ఈ పాల్గొనడం రక్షకుడితో మన నడకలో మనకు పునరుజ్జీవం ఇస్తుంది మరియు అతని రక్షించదగిన మరణం మరియు పునరుత్థానం తిరిగి జీవించడానికి మనకు సహాయపడుతుంది.

Thoughts on Today's Verse...

The Apostle Paul makes clear that the heart of the Gospel is found in the death, burial, resurrection, and appearances of Jesus (1 Corinthians 15:1-8). The Lord's Supper, Communion or Eucharist as it is sometimes called, is a key part of our walk with Christ. It is a time where we proclaim the story of the Gospel (cf. 1 Corinthians 11:26). But, it is more than a time of proclamation; it is a time of participation. We share in the supper with each other and with Christ. This participation revitalizes us in our walk with the Savior and helps us re-live his saving death and resurrection.

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా మరియు ప్రేమగల తండ్రి, నాకు ప్రభువు భోజనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పాపానికి యేసు చెల్లించిన యెనలేని l ఖర్చు గురించి ఇది చాలా అందమైన మరియు నమ్మదగిన జ్ఞాపిక. పాపం మరియు మరణం నుండి నన్ను విడిపించడానికి మీరు నాపై చూపిన ప్రేమ మరియు విమోచన క్రయధనం యొక్క అందమైన జ్ఞాపిక ఇది. మీ కుమారుడు మరియు నా రక్షకుడి పవిత్ర త్యాగంలో పాలుపంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ విలువైన బహుమతిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోనివాడిగా ఎన్నడును ఉండను లేదా దుర్వినియోగం చేయను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Holy God and loving Father, thank you for giving me the Lord's Supper. It is such a beautiful and convicting reminder of the tremendous cost Jesus paid for my sin. It is such a beautiful reminder of the love you have for me and the ransom paid to set me free from sin and death. Thank you for inviting me to share in the holy sacrifice of your Son and my Savior. May I never take it for granted or misuse this precious gift to me. In Jesus' name I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 కొరింథీయులకు 10:16

మీ అభిప్రాయములు