ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

చివరికి ప్రతి సంస్కృతిలో ఇది నిజం. ఒక దుష్ట నాయకుడిని అతని కంటే మరింత దుష్ట వారసుడు హత్య చేస్తాడు. ఇతరులపై నాశనాన్ని తెచ్చేవారికి నాశనము వస్తుంది. కానీ చివరికి, యేసు వచ్చి ప్రజలందరినీ న్యాయంగా మరియు ఏమీ దాచకుండా తీర్పు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫలితం పూర్తిగా నిజం అవుతుంది. అప్పుడు, దేవుని నీతిమంతులు సూర్యుడిలా ప్రకాశిస్తారు మరియు అతనితో పరలోక మహిమతో రాజ్యం చేస్తారు, అది ఎన్నటికీ పాడుకాదు , నశించదు, క్షీణించదు. దేవుడు తాను సిద్దపరిచినవారికి దయతో న్యాయం, బలంతో ప్రేమ, మరియు మరణం లేని జీవితమును ఆ నగరంలో ఏర్పాటుచేయును .

నా ప్రార్థన

పరలోకమందున్న ప్రియమైన తండ్రీ, మీ రాజ్యం మన ప్రపంచంలో శక్తితో వచ్చును మరియు మీ చిత్తం పరలోకములో జరిగినట్లే భూమిపై కూడా జరగును. దుర్మార్గులను పడగొట్టండి, యేసులో నీతిమంతులుగా చేసిన వారు మీ మహిమ మరియు దయ సమక్షంలో నిలబడనివ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు