ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు మన జీవితాలలో ఎన్ని అసౌకర్యాలను ఉపయోగిస్తాడు అనేది ఆశ్చర్యంగా లేదా? వారి ప్రయాణ రీతులను పరిగణలోకి తీసుకుంటే మీరు దేశాలు చుట్టిరావడానికి అధ్వాన్నమైన సమయం గురించి ఆలోచించగలరా? దేవదూతలు తమకు అనుకూలమైనదానిని కనుగొన్న క్షణంలో దేవుడు దానిని మార్చాడు మరియు సాతాను అతని ఆటను తెలుసుకున్నాడు .

నా ప్రార్థన

తండ్రీ, చరిత్ర వెనుక మరియు ముఖ్యంగా నేను నివసించే ప్రాంతం చరిత్ర భాగం వెనుక, మీ హస్తం ఎల్లప్పుడూ నా విమోచనం మరియు మీ కీర్తి కోసం పని చేస్తున్నందుకు ధన్యవాదాలు. నాలో మీ తదుపరి గొప్ప పనికి ఇంక్యుబేటర్‌గా (గుడ్లను పొదిగే యంత్రం ) ఉండటానికి మీరు ఆ కష్టాలను ఉపయోగించుకుంటారని తెలుసుకుని, కష్ట సమయాలను అధిగమించడానికి నాకు విశ్వాసం ఇవ్వండి.దేవదూతల ఆనందమైన యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు