ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

గొప్ప మరియు పవిత్రమైన దేవుడు నమ్మకద్రోహం చేయడు. వాస్తవానికి, తన ప్రజలు అతని కృపకు అర్హులు కానప్పటికీ, అతను తన స్వభావన్ని చూపించడానికి మరియు అతని పవిత్ర నామాన్ని గౌరవించటానికి పని చేస్తాడు. దేవుడు మనలను మరియు మన గొప్ప ఇశ్రాయేలీయుల పూర్వీకులను ఎందుకు ప్రేమిస్తాడు మరియు కాపాడుతాడు అనేది దయ, ప్రేమ మరియు విశ్వాసానికి కోదువలేదు .

నా ప్రార్థన

పవిత్రమైన మరియు నీతిమంతుడైన తండ్రీ, నీ దయ నన్ను రక్షించడమే కాదు, నా పట్ల మీకున్న ప్రేమను అనుమానించడానికి సాతాను నా స్వంత వైఫల్యాలను ఉపయోగించటానికి ప్రయత్నించినప్పుడు కూడా అది నన్ను నిలబెట్టింది. నా అనర్హతపై విజయం సాధించినందుకు మరియు నీతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు, తద్వారా నేను మీ రాజ్యానికి, కీర్తికి తగినవాడినిగాయున్నాను. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు