ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు శరీరంలోని ఏ భాగం? మీ పని ఏంటి , మీరు దేనికొరకు వున్నారు ? క్రీస్తు శరీరంలో మీరు ఇతరులను ఎలా ఆశీర్వదిస్తున్నారు? మీ ప్రోత్సాహం మరియు ప్రశంసలు అవసరమయ్యే ఇతరులకు గొప్ప సేవ చేసే శరీరంలో ఎవరైనా వున్నారా ? నిర్లక్ష్యం మరియు ఒంటరిగా భావించే వ్యక్తి మీ ప్రేమను అతనికి లేదా ఆమెకు చూపించాల్సిన అవసరం కలిగిన వారు ఎవరు ?

నా ప్రార్థన

తండ్రీ, ప్రభువు యొక్క శారీరక ఉనికి వలె నన్ను చాలా విలువైన, చాలా అద్భుతంగా చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా చర్చి కుటుంబంలోని ప్రతి వ్యక్తి తన సేవ బహుమతులను కనుగొనడానికి మరియు ఆ బహుమతులను మీ దయతో ఇతరులను తాకే మరియు మీకు కీర్తిని కలిగించే మార్గాల్లో ఉపయోగించడానికి సహాయం చేయండి. యేసు నామంలో. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు