ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అసలు సమస్య "ఒకవేళ " కాదు కానీ "ఎప్పుడు" అనేదే! మన పిల్లలు తోటివారివల విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. మేము కూడా ఎదుర్కుంటాము ! ఈ ఒత్తిడి యొక్క ప్రలోభాలను ఎదిరించడానికి మనము వారికి సహాయం చేయాలి. అలాగే, మనల్ని మనం ప్రతిఘటించడంలో మనం ఎప్పుడూ అలసిపోకూడదు.

నా ప్రార్థన

దేవా, నేను శోధన మరియు ప్రలోభాలను ఎదుర్కొంటాను. దయచేసి నా హృదయాన్ని, నా జీవితాన్ని మరియు నా ఉదాహరణను కాపాడుడండి. మంచి స్వభావం మరియు చిత్తశుద్ధి గల వ్యక్తిగా ఉండటానికి నాకు సహాయం చెయ్యండి. అదనంగా, దయచేసి నా పిల్లలను నడిపించడానికి, రక్షించడానికి, కాపలాగా మరియు హెచ్చరించడానికి నన్ను అనుమతించండి - ఆత్మీయం గా మరియు శారీరకం గా పిల్లలు ఉన్నవారు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు