ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్ని రకాల భూసంబంధమైన ఆనందాలు కొద్దిసేపు మన హృదయాలను పోషించగలవు , కాని ఇబ్బందులు వచ్చినప్పుడు, మన హృదయాలు కరువులో వాడిపోతాయి. యెహోవాను మరియు మన కొరకు ఆయన చిత్తాములో సంతోషించడము జరిగితే అది మనకు ఎప్పటికి కొనసాగుతున్న మరియు ఎప్పటికప్పుడు తాజా ఆనందాన్ని అందిస్తుంది. ఈ జీవనశైలి నుండి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలు మరియు జీవితం యొక్క చెత్త కరువులను తట్టుకునే స్థితిస్థాపకత రెండూ వస్తాయి.

నా ప్రార్థన

ప్రియమైన దేవా, పరలోకములో వుండు ఏకైకమైన దేవా , పరిశుద్ధుడా, నేను మీలో మరియు మీ మార్గాల్లో నా ఆనందాన్ని కనుగొన్నాను మరియు మీ స్థిరమైన ఆత్మలో తాజాదన్నాని కనుగొంటాను. నా జీవితంలో ప్రతిరోజూ మీ చిత్తాన్ని కోరుకునే జ్ఞానం నాకు ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు