ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు తిరుగుబాటు యొక్క సహజ పరిణామం దాని స్వంత న్యాయం ￰తెస్తుంది. తిరుగుబాటు చివరికి చెడు ఫలాలను ఇస్తుంది, మరియు దుర్మార్గం తరచుగా దాని స్వంత చెత్త శిక్ష ను తెస్తుంది. నిన్న మనం దృష్టి సారించిన అటువంటి ఉదారమైన దేవుని ముఖంలో కాక , ఆయన తప్ప వేరే మార్గాన్ని అనుసరించడానికి ఎలా ఎంచుకొనగలము ? ఇది స్వల్పకాలంలో కష్టంగా అనిపించవచ్చు, కాని దీర్ఘకాలంలో పోల్చుకునే వేరొక మార్గము అనేది లేదు!

నా ప్రార్థన

న్యాయం మరియు దయగల తండ్రీ, మీ దయ ద్వారా నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. దయ, కనికరము మరియు న్యాయంతో ప్రపంచాన్ని తీర్పు ఇస్తానని వాగ్దానం చేసినందుకు ధన్యవాదాలు. మీలో, మరియు మీరు మాత్రమే, సరైనది మరియు సరసమైనది అనే నా భావాన్ని నేను కనుగొన్నాను. దేవా, అణచివేతకు, ఎగతాళికి, హింసకు గురైన మీ ప్రజలకు న్యాయం మరియు విముక్తి కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. యేసు నామంలో. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు