ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

చాలా సార్లు సాతాను మనలను ఒక ద్విముఖ విధియైన క్రైస్తవ్యములోనికి మోహింపజేస్తాడు అది — చర్చికి వెళ్లడం మరియు మంచి పనులు చేయడం. కానీ దేవుడు మనల్ని త్రిముఖ విశ్వాసానికి పిలుస్తున్నాడు . మన చర్యలన్నిటిలో మరియు మన శక్తితో మనం ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు.

నా ప్రార్థన

ప్రియమైన పరలోకపు తండ్రీ, సర్వశక్తిమంతుడైన దేవుడిగా నేను నిన్ను గౌరవిస్తున్నాను. మీ దయ మరియు ఆశీర్వాదమునుబట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వు మొదట యేసులో నన్ను ప్రేమించావు. ఈ రోజు నా హృదయం యొక్క కోరిక ఏమిటంటే, నేను చేసే ప్రతి పనిలో మరియు ప్రేమించే మరియు చెప్పేదానిలో మీ పట్ల నా ప్రేమను ప్రదర్శించడం. యేసు ద్వారా ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు