ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"ఓ నేను యేసును ఎలా ప్రేమిస్తున్నాను!" మనము పాడుతాము. మన సహోదర సహోదరీలను ప్రేమించడంలో మనం ఎంత బాగా చేస్తున్నామని అడిగి యేసు స్పందిస్తాడు! మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించలేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించలేము.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నన్ను క్షమించు, నేను నా హృదయంలో చిన్నతనాన్ని కలిగి వుంది లేదా నా దయ అవసరం ఉన్నవారికి క్షమించకుండా వునందుకు నన్ను క్షమించు . నేను క్రీస్తులోని నా సహోదర సహోదరీలను ప్రేమించనప్పుడు, నేను నిన్ను ప్రేమించలేకున్నాని నేను గుర్తించాను . ఇటీవల బాగా సాగని కొన్ని క్రైస్తవ సంబంధాలను పునరుద్దరించటానికి నేను పనిచేస్తున్నప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీకు మహిమ మరియు మీ సంఘమునకు తేజస్సు తీసుకురావడానికి ఈ చక్కని స్నేహాలకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు