ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్ని బహుమతులు పదాలకు చాలా విలువైనవి మరియు అభినందించడానికి పూర్తిగా అద్భుతమైనవి. ఈ బహుమతులలో గొప్పది ఏమిటంటే మనం దేవుని పిల్లలు! మనము తండ్రి కుటుంబంలోకి దత్తత తీసుకొనబడ్డాము ! యేసు మనలను తన చిన్న తోబుట్టువులు అని చెప్పుకుంటున్నారు! ప్రపంచం దీనిని అంగీకరించకపోయినా, ఆ పరిస్థితేమి చిన్న విషమేమి కాదు. చివరకు ప్రపంచం దాని సృష్టికర్తను గుర్తించలేదు, అతను మాంసంగా మారినప్పుడు మరియు అతను సృష్టించిన ప్రజల మధ్య నివసించినప్పుడు ఆయనను గుర్తించలేదు. అయినప్పటికీ, దేవుని వాక్యం సత్యాన్ని ప్రకటిస్తుంది; మనము దేవుని పిల్లలు!

నా ప్రార్థన

ప్రియమైన పరలోకపు తండ్రీ, మీ బిడ్డగా ఉన్న అద్భుతమైన ఆశీర్వాదానికి ధన్యవాదాలు. ఈ బహుమతి అంటే సమస్త అద్భుతమైన విషయాలను నేను అర్థం చేసుకోవడం ప్రారంభించలేదని నాకు తెలుసు. అయినప్పటికీ, ప్రియమైన తండ్రీ, దీని అర్థం గురించి నేను ఇప్పుడు ఏమి నేర్చుకోవాలో ఎదురుచూస్తున్నాను, మరియు మిమ్మల్ని ముఖాముఖిగా చూడగలిగే రోజుకొరకు నేను సంతోషంగా ఎదురుచూస్తున్నాను మరియు ఈ ఆనందం యొక్క అర్ధాన్ని పూర్తిగా తెలుసుకోగలను. యేసు నామంలో ప్రార్దిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు