ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొరింథీయులు తమ జ్ఞానం, వరము మరియు సహనమును బట్టి ప్రగల్భాలు పలికారు. కానీ, ఒక సంఘమునకు ఎంత వారములు ఇచ్చినా, ఎంత భూసంబంధమైన జ్ఞానం ఉన్నా, ఎంత సహనంతో ఉన్నా, ఆ సంఘములోని ప్రజలు చిన్న వాదనలు, వివాదం మరియు వికారమైన తగాదాలలో చిక్కుకుంటే వారు అపరిపక్వంగా ఉంటారు. క్రీస్తును ఎరిగిన మరియు చూపించే ప్రదేశంగా కాకుండా, వారి సమావేశాలు కేవలం "కేవలం మనుషుల" సమావేశం మాత్రముగానే యున్నాయి . మనం క్రీస్తులో పునర్నిర్మించబడ్డాము. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. దేవుడు మనలను చేసినదానికి అనుగుణంగా మనము జీవిద్దాం!

Thoughts on Today's Verse...

The Corinthians boasted in their wisdom, giftedness, and tolerance. Yet this wisdom, gifted, and tolerance were worldly and not holy. No matter how gifted a church, how full of earthly wisdom its leaders may have, or how tolerant they are to other opinions, if the people of that church are caught up in petty arguments, cliquishness, and ugly quarrels, they are immature and worldly. Rather than being a place where Christ is known and shown, their meetings are no more than just a gathering of "mere humans." We are recreated in Christ to be more!

For we are God's handiwork, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do (Ephesians 2:10).


Let's live up to what God has made us to be and not be worldly and "mere humans."

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు నీతిమంతుడవైన తండ్రీ, నేను అసూయా ,తగాదా లేదా వివాదం చిన్నగా ఉన్నప్పుడు నన్ను పశ్చాత్తాపం చెందునట్లుగా చేయండి మీరు నన్ను మీ ప్రియమైన బిడ్డగా చూస్తారని నాకు తెలుసు, కాబట్టి మీరు నన్ను ఎలాగూ వుండాలో అని నిర్మిణాచారో ఆలాగు ఉండుటకు నాకు సహాయం చేయడానికి నేను పరిశుద్ధాత్మ సహాయం కోసం అడుగుతున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

Holy and Righteous Father, please humble me gently and call me to repentance when I am jealous, quarrelsome, cliquish, or petty. I know you see me as your beloved child, so I ask for the help of the Holy Spirit for me to be who you have made me to be. In Jesus' name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 కొరింథీయులకు 3:3

మీ అభిప్రాయములు