ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఏ క్రైస్తవునికైనా ఇది ఎంత అందమైన ప్రార్ధన! స్వార్ధపూరితమైన లోకంలో మనం చేయగల మంచి చెడ్డల పట్ల శక్తివంతమైన ప్రభావం ఉందని గుర్తుచేయడం ఉత్తేజకరమైన విషయంకాదా? మన వేషధారణలో, తిరుగుబాటుకు సంబందించిన వినాశకరమైన ప్రభావం గురించి గుర్తుండే విషయం మాత్రమేగాక, మన వైఫల్యాలు రాజ్యవ్యాప్తికిను, యెహోవాను సేవించాలని, ఆయనను ఘనపరచాలని చూసే క్రీస్తు నందు సహోదరి సహోదరులను నాశనపరిచేవిగా ఉండకుండునట్లు కూడాప్రార్థిద్దాము!

Thoughts on Today's Verse...

What a beautiful prayer for any Christian! In a world that is so self-absorbed, isn't it refreshing to be reminded of the powerful impact for good and bad that we can have? Let's not only be reminded of the devastating impact of our hypocrisy and rebellion but let's also pray that our failures will not be destructive to the Kingdom's increase nor to our brothers and sisters in Christ as they seek to serve and honor the Lord!

నా ప్రార్థన

ఓ దయకలిగిన శక్తివంతమైన దేవా ! నేను పాపము చేయను . అలాచేయుట మీ మీద తిరుగుబాటు చేయుట అని అది నీ హృదయమును భంగ పరుస్తుంది అని నాకు తెలుసు. నేను పాపం చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే అది నన్ను తగ్గిస్తుందని మరియు భవిష్యత్తులో దాడులతో మరింత హాని కలిగించగలదని నాకు తెలుసు. తండ్రీ, నిన్ను వెదుకువారు తోట్రిల్లుటకు కారణముగా ఉండకుండునట్లు నేను పాపం చేయాలని కోరుకోవడం లేదు దయచేసి నా పాపాలను క్షమించుము, కాని తండ్రీ, నన్ను బలపరచుము మరియు నా శోధన సమయములలో నేను తోట్రిల్లకుండునట్లు దయచేసి నాకు సహాయం చేయండి. శోధన, మరియు పాపమును జయించిన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

My Prayer...

O gracious and mighty God, I do not want to sin. I know it is rebellion against you, and it breaks your heart. I do not want to sin because I know it diminishes me and makes me even more vulnerable to Satan's attacks in the future. I don't want to sin and disgrace your cause O God. And Father, I don't want to sin and be the cause of those seeking you to stumble. Please forgive my sins. Please, dear Father, strengthen and help me not stumble in my time of temptation. I pray in the name of the one who conquered temptation and sin, Jesus Christ. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of కీర్తనలు 69:6

మీ అభిప్రాయములు