ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

బాప్తిస్మము ఇచ్చు యోహాను, గొప్పతనం గురించి మాట్లాడటానికి ఈ అంతిమ సూత్రం (ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.) ఎక్కువ పదాలు తీసుకోలేదు. మీ సూత్రం ఏమిటి? పౌలు కూడా గలతీయులకు ఇలాంటి సూత్రం అవసరమని చెప్పాడు (గలతీయులు 4:19). క్రైస్తవుల జీవితాలలో జరిగేలా తన శక్తి యొక్క ప్రతి ఔన్స్ ఖర్చు చేసినట్లు అతను కొలొస్సయులకు చెప్పాడు (కొలొస్సయులు 1: 28-29). పరిశుద్దాత్మ కూడా వారి జీవితాలలో ఇదే చేస్తున్నాడని పౌలు కొరింథీయులకు చెప్పాడు (2 కొరింథీయులకు 3:18). కాబట్టి, ఇది మీ జీవితానికి నిజమైన సూత్రం అని మీరు అనుకొనరా ?

నా ప్రార్థన

ప్రియమైన తండ్రి పరలోకంలో, నా హృదయంలో మరియు నా జీవితంలో యేసు గొప్పవాడు మరియు నేను తక్కువవాడను. యేసు నామంలో నేను అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు