ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యోహాను సువార్త లోని అనేక గొప్ప కథల లో నికోదేము కథ ఒకటి.ఆయన ఒక రాత్రి యేసు నొద్దకు వచ్చి సత్యమును ప్రేమించిన వారు వెలుగు నొద్దకు వచ్చెదరు అని చెప్పెను. అయన తరువాత ఎగతాళి చేయబడినప్పటికీ అయన యేసుని కొరకు ఆయనను గూర్చి మాట్లాడెను అయన ఒకానొక అధ్వాన కాలమున రాజకీయంగానూ మరియు మతపరముగాను యేసుని శిష్యునిగా మారెను.అయన యేసుని నలిగిన దేహమును తీసుకొని సమాధిలో వుంచుటలో అరిమతయియ యోసేపు కు సహకరించెను.నీకొదేము చీకటిలో నిలిచియుండలేదు, మనము కూడా చీకటిలో నిలువరాదు.￰ఆయనలో మన వెలుగు కనిపించని యెడల మన చీకటి ఎంత లోతుగా ఉండునో!.

నా ప్రార్థన

తండ్రి నీతో కూడా నేను వెలుగు లో నడవాలని కోరుకుంటున్నాను. యేసులోని వెలుగును కల్వరి సిలువ ఆర్పలేకపోగా సిలువ ఆ వెలుగును నాకొరకు మరింత వెలుగునట్లు గా చేసెను. సిలువలో నా కొరకైన నీ ప్రేమను నేను చూసాను. సిలువలో నా పాపములు తీసివేయబడినవని నేను గ్రహించాను.సిలువలో నీ,నా కొరకైనా ప్రేమ సంపూర్ణం చేయబడియుండుట నేను చూసాను. దయతో కూడిన మీ గొప్ప రక్షణకు మీకు కృతజ్ఞతలు.నమ్మశక్యము కానీ నీ రక్షణను బట్టి నీకు కృతజ్ఞతలు. మీ శ్రేష్టమైన గొర్రెపిల్ల నామమున ప్రార్దిస్తున్నాము తండ్రి.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు