ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

వావ్! చాలా అద్భుతమైన ఆలోచనలతో నిండిన గొప్ప మార్గం. దీనిని చదవటం మాత్రమే కాకుండా నమ్మగలుగునట్లు కూడా దీనిని తేలికైన బాషా లో పెడదాం . దేవుడు రక్షకుడి కోసం చరిత్రను సిద్ధం చేసి, తన కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు ధర్మశాస్త్రంలోని అన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది మరియు మానవుడు వలే సమస్త బలహీనతలను ఎదుర్కొన్నాడు. మన తండ్రి మన స్వేచ్ఛను తన కుమారుడి జీవితమనే భయంకరమైన ఖర్చుతో సిలువపై ఎగతాళి చేయు ఒక గుంపు ముందు కొన్నాడు. నీవు మరియు నేను అతని గౌరవప్రదమైన పిల్లలుగా ఉండటానికి ఆయన ఇలా చేసాడు, అతని అద్భుతమైన వారసత్వానికి అర్హులము.క్లుప్తంగా చెప్పాలంటే: ఆయన దేవుని ప్రణాళిక, దేవుని కుమారుడు, దేవుని విమోచన క్రయధనం, మన మహిమయైయున్నాడు.

నా ప్రార్థన

పరలోకపు తండ్రీ, యేసును పంపించడానికి మరియు అతన్ని హింసించడం, ఎగతాళి చేయడం మరియు సిలువ వేయడం వంటివి చూడటానికి మీకు కలిగిన సమస్త బాధలకు కృతజ్ఞతలు .నా పాపపు స్థితి నుండి నన్ను విమోచించినందుకు, నా పాపాల పర్యవసానంగా ఉండే మరణం నుండి నన్ను కొనుగోలు చేసినందుకు మరియు క్రీస్తులో స్వేచ్ఛా బహుమతిని మరియు యేసు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబమనే బహుమతిని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అద్భుతమైన కృపకు సమస్త కీర్తి, గౌరవం మరియు ప్రశంసలు మీకు కలుగుగాక . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change