ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సిలువ మరియు ఖాళీ సమాధి ఎందుకు అంత ముఖ్యమైనవి? ఎందుకంటే జీవితంలో ముఖ్యమైన మరియు నిజంగా శాశ్వతమైన ప్రతిదీ వాటిపై ఆధారపడి ఉంటుంది!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నా పాపాలను ప్రక్షాళన చేయుటకు ఇంత భయంకరమైన వెల చెల్లించినందుకు ధన్యవాదాలు. విలువైన రక్షకుడా, నన్ను రక్షించడానికి ప్రతిదాన్ని త్యాగం చేసినందుకు ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ, నన్ను శుభ్రపరిచినందుకు మరియు నన్ను క్రీస్తుకు అనుగుణంగా నాలో నివసించినందుకు ధన్యవాదాలు. నజరేయుడైన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు