ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సమాధానం కొరకైన ఖర్చు ఎప్పుడూ ఎక్కువే. మన సమాధానమును యేసు అపారమైన త్యాగం ద్వారా కొనుగోలు చేశారు. మన తిరుగుబాటుకు ధర చెల్లించేలాగునే దేవుడు చూసుకున్నాడు ఎందుకనగా చెల్లించే ఆ బాధ్యతను మనం ఎప్పటికీ నెరవేర్చలేము కనుక అతను మనము దానిని చెల్లించునట్లుగా చేయలేదు. బదులుగా, దేవుడు దానిని యేసులోనే చెల్లించాడు.

నా ప్రార్థన

పవిత్రమైన మరియు ప్రేమగల తండ్రి, సమాధానమును కలిగించినందుకు మరియు మీ కోసం చాలా ఖర్చుతో నన్ను మీ వద్దకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభువైన యేసు, సిలువ యొక్క భయంకరమైన క్రూరత్వానికి మిమ్మల్ని మీరు ఇష్టపూర్వకంగా లొంగిపోవునట్లుగా చేసుకొనినందుకు ధన్యవాదాలు. నా పాపం కారణంగా నేను మీ శత్రువుగా కాక తప్పిపోయిన గొర్రెపిల్లగా పరిగణించబడనందుకు ధన్యవాదాలు. నన్ను మీ ప్రియమైన బిడ్డగా స్వీకరించినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను నా కృతజ్ఞతలు మరియు ప్రశంసలను అర్పిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు