ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ష్ ! నా దగ్గర ఒక రహస్యం ఉంది.యేసు మీ సొంత అపరాధాలనుండి మరియు శిక్ష నుండి విముక్తులను చేయటానికి చనిపోయాడు. ష్2! అతను కేవలం మీ కోసం చేయలేదు;అందరి కోసం చేసాడు, మరీ! ఈ మాటను సర్వలోకానికి వ్యాపింపజేయండి.

Thoughts on Today's Verse...

Psst! I've got a great secret. Jesus died to set you free from the guilt and punishment of your own sins. Psst, #2! He didn't do it just for you but for everyone else, too! Spread the word.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా మరియు పరలోకపు తండ్రి , మీరు మీ అత్యంత విలువైన బహుమతిని తీసుకొని, అది నా పాపంవంటి అసహ్యకరమైన మరియు భయంకరమైన దానికొరకు అర్పించినందుకు నేను దీనుడనై మౌనముగా నుండిపోయాను. నేను మీకు తిరిగి చెల్లించలేకపోవటాన్ని ఏవిధంగా ఆలోచించగలను , కానీ ఎవరికొరకైతే ఈ త్యాగం చేసారో వారి అందరితోనూ ఈ సువార్తను పంచుకోవడం ద్వారా నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను . ఆమెన్

My Prayer...

I am humbled to the point of silence, Almighty God and Heavenly Father, that you would take your most precious gift and offer it for something as ugly and horrid as my sins. I cannot think of a way to repay you, but I want to thank you by sharing this good news with everyone else for whom you've made this sacrifice. In Jesus' name, I pray. Amen.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Today's Verse Illustrated


Inspirational illustration of 1 యోహాను 2:2

మీ అభిప్రాయములు