ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ష్ ! నా దగ్గర ఒక రహస్యం ఉంది.యేసు మీ సొంత అపరాధాలనుండి మరియు శిక్ష నుండి విముక్తులను చేయటానికి చనిపోయాడు. ష్2! అతను కేవలం మీ కోసం చేయలేదు;అందరి కోసం చేసాడు, మరీ! ఈ మాటను సర్వలోకానికి వ్యాపింపజేయండి.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా మరియు పరలోకపు తండ్రి , మీరు మీ అత్యంత విలువైన బహుమతిని తీసుకొని, అది నా పాపంవంటి అసహ్యకరమైన మరియు భయంకరమైన దానికొరకు అర్పించినందుకు నేను దీనుడనై మౌనముగా నుండిపోయాను. నేను మీకు తిరిగి చెల్లించలేకపోవటాన్ని ఏవిధంగా ఆలోచించగలను , కానీ ఎవరికొరకైతే ఈ త్యాగం చేసారో వారి అందరితోనూ ఈ సువార్తను పంచుకోవడం ద్వారా నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. యేసు పేరు లో నేను ప్రార్థిస్తున్నాను . ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు