ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం మరణం నుండి దయ ద్వారా మాత్రమే రక్షించబడలేదు, దేవుని మహిమ కొరకు దయ ద్వారా రక్షింపబడ్డాము. అయన మనలను పునర్నిర్మించాడు . మనము అతని చేతిపని , అతని కళాత్మకత, మరియు అతను మన క్రియల మరియు పదాల ద్వారా తన మంచితనాన్ని మరియు దయను ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు.

నా ప్రార్థన

యెహోవా, సమస్త సృష్టికర్త మరియు సంరక్షకుడా, దయచేసి మీ సృజనాత్మక పనిని నాలో చేయండి, మీ సేవకు నన్ను ఉపయోగకరమైన సాధనంగా మార్చండి. దయచేసి నా కుటుంబాన్ని, నా స్నేహితులను మరియు నా చుట్టుపక్కల ఉన్నవారిని ఆశీర్వదించడానికి నా ప్రభావాన్ని మరియు నాలో మీ సామర్థ్యాలను ఉపయోగించుకోండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు