ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు వెక్కిరించబడడు !న్యాయం చాలా అరుదుగా ప్రబలే ఈ లోకంలో, న్యాయంమే అంతిమంగా విజయం సాదిస్తుంది, అని విశ్వసించడంలో దేవుడు మాత్రమే మనకు నిజమైన హామీ.అన్ని దేశముల,సకల జనుల నిరీక్షణ ఏమనగా యేసు తిరిగి వచ్చి, దేవుని సత్యమును, న్యాయమును తనతో కూడా తెచ్చును.మరనాథ,ఓ ప్రభువా రా!

నా ప్రార్థన

నీతిమంతుడవైన మరియు దయగల తండ్రీ. ఈ లోకంలోని అవినీతిని బట్టి మరియు మంచివారు కానీ, బలహీనులు మరియు అధికారం లేని వారికి జరుగుతున్న అన్యాయాన్నిబట్టి నేను విసిగిపోయాను.దయచేసి యేసును త్వరగా పంపండి. మరియు ఆయనతో నీ రాజ్యపు నీతిని మరియు న్యాయవంతమైన పరిపాలనను తీసుకురండి.యేసు నామమున ప్రార్ధించుచున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు