ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

డబ్బు మరియు జ్ఞానం వీటిలో మీకు ఏది విలువైనది ? మన వాక్య భాగాన్ని దగ్గరగా చూడండి. వివేకం లేకుండా డబ్బు నిజంగా విలువలేనిదే. ఇది మంచి పనికి ఉపయోగపడనిది, మరియు మూఢవిశ్వాసం ఉన్నవారి చేతిలో ఇది వెంటనే ఆవిరైపోతుంది. సొలొమోను వలే, ధనము లేదా కీర్తిని అన్వేషిస్తూ కాక, దేవుని జ్ఞానాన్ని అనుసరిద్దాము మరియు ఇతర విషయాలు వాటికవే సరిచూసుకుంటాయి.

నా ప్రార్థన

నిత్యుడగు దేవా మరియు తెలివైన తండ్రీ, నా సమయం, ప్రయత్నాలు మరియు డబ్బుతో వాటిని పొందునట్లుగా, నాకు చాలా ముఖ్యమైనవి ఏవో వాటిని తెలుసుకోవడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. నా జీవితాన్ని నిజాయితీగా అర్పించుటకు మరియు నీ మహిమ కొరకు జీవించటానికి దయచేసి నీ పరిశుద్ధ జ్ఞానంతో నన్ను దీవించుము . యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు