ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

శాశ్వితమైన ప్రేమ అనునది డైమ్ స్టోర్ అను నవలలలో మాట్లాడబడుతుంది, కానీ ఈ రకమైన ప్రేమ దేవునిలో మాత్రమే కనుగొనబడుతుంది. మనం ఆ శాశ్వతమైన మరియు దైవిక ప్రేమ యొక్క జలాశయమును పొందునట్లు మరియు పంచుకొనునట్లు మనకు సహాయము చేయులాగున పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను తాకుదాము. (రోమా 5:5). మన తర్వాత వచ్చే తరాలకు తన ప్రేమను, నీతిని పంచాలని ప్రభువు మనలను కోరుతున్నాడు. ప్రభువు మనకు వాగ్దానం చేసిన వాటిని గుర్తుంచుకోవడం ద్వారా మరియు రాబోయే తరాలు మన అద్భుతమైన దేవుని గొప్పతనాన్ని మరియు కృపను చూడగలిగేలా మరియు తెలుసుకోగలిగేలా ప్రభువు మనల్ని ఏమి చేయమని పిలిచాడో దానిని పాటించడం ద్వారా మనము దీన్ని చేస్తాము.

నా ప్రార్థన

మహిమ మరియు దయగల దేవా, నీ వాగ్దానాలకు, నీ ఒడంబడికలకు మరియు నీ ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రేమ అనాదిగా ఉండేదని ఇతరులకు, ముఖ్యంగా నా తర్వాత వచ్చే వారికి తెలియజేసేలా నేను జీవించాలి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు