ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ బలం ఏమిటి? ఇది మీ యవ్వనమా? ... మీ క్రమశిక్షణయా ? ... మీ జ్ఞానం? ...మీ స్నేహితులా ? ... మీ అనుభవమా ? మనలో ఎవరూ మన మానవ సామర్థ్యము మీద ఆధారపడి ఉండలేము . ఆరోగ్యం , జ్ఞానం మరియు సంపద సమస్తము జీవితం మరియు పరిస్థితులను బట్టి సున్నితమైనవే. మనం ఊహించలేని పరిస్థుతులలో మనుగడ సాగించగలమని, మంచి సమయాల్లో ఎగురుతామని యెహోవా మాత్రమే నిర్ధారించగలడు. మనం పిలుద్దాం, వేచి చూద్దాం, యెహోవా మీద ఆధారపడదాం!

నా ప్రార్థన

యెహోవా, నా జీవితంలో కష్ట సమయాల్లో నన్ను నిలబెట్టినందుకు ధన్యవాదాలు. నేను ఎదగడానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు, నేను చేయగలనని నేను ఎప్పుడు ఊహించని పనులు నాతో చేయించినందుకు ధన్యవాదములు . తండ్రీ, రోజువారీ జీవితంలో నా రాకపోకలలో నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. సహాయం మరియు బలం కోసం నేను మీపై ఆధారపడతాను. నా జీవితంలో ప్రతి మంచి విషయానికి నేను నిన్ను స్తుతిస్తున్నాను మరియు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు

Important Announcement! Soon posting comments below will be done using Disqus (not facebook). — Learn More About This Change