ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పై వచనం ఆలస్యమౌతున్న క్రీస్తు రాకడలోని ఆ సంతోషం యొక్క బహుమానం!. మన " ఆధునిక "సమాజం " యొక్కపిచ్చి తలంపు సరిపోని ఒక వాక్యం ఏదైనావుంది అంటే అది ఇదే అయివుండాలి !సిద్దపడండి... నిబ్బరమైన బుద్దిగలియుండి.. రాబోవు ఆ కాలమును గూర్చి నిరీక్షణ కలిగియుండుడి... ఇవేవి కూడా వ్యాపార ప్రకటనలు కాదు కానీ ఇవన్నీ కూడా మనకంటే ముందుగా వెళ్లిన వారి యొక్క గొప్ప ఆత్మలు మోయు గొప్ప సత్యాలు!

నా ప్రార్థన

నిత్యుడగు తండ్రి, నేటి ఈ ప్రపంచం లో కొదువైనది మరియు నాకు ఎంతగానో అవసరమైవున్న మంచి వక్తిత్వం మరియు జ్ఞానమును నాలో సంపూర్ణముగా ఏర్పరచునట్లుగా నిన్ను ఆహ్వానించుటకు నేను విశ్వసమును మరియు సహనమును కలిగియుండుటకు నాకు సహాయముచేయండి. యేసు నామములో ప్రార్ధించుచున్నాను ఆమేన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు