ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు పాపం విషయంలో మరణించినట్లే, మనం కూడా విషయంలో చనిపోయాము. కానీ, పాపాన్ని పక్కన పెట్టినంతమాత్రాన పాపం మన నుండి దూరంగా ఉండదు. మన కోసం ప్రభువు యొక్క ఉత్తేజకరమైన సంకల్పానికి మన హృదయాలు తెరిచిన ప్రతిరోజూ మనకోసం యేసు ఇచ్చు క్రొత్త జీవితాన్ని స్వీకరించాలి. చనిపోయిన గతము వంటి వాటిని ఖననం చేయనివ్వండి మరియు గతముగానే ఉండనివ్వండి . మన కళ్ళతో యేసుపైన, ఆయన మన కొరకు సిద్ధపరచిన భవిష్యత్తుపై దృష్టి సారించి దేవుని కొరకు ఉద్రేకంతో జీవిద్దాం.

నా ప్రార్థన

సర్వాధికారం కలిగిన ప్రభువా మరియు ప్రియమైన తండ్రీ, పాపం యొక్క గత జీవితం ఖననం చేయబడి చనిపోయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీ ఆత్మతో నిండిన శక్తివంతమైన జీవితము కొరకు నన్ను శక్తివంతం చేయండి మరియు మీ నాయకత్వానికి ఎల్లప్పుడూ తెరవండి. దయచేసి మీ ఉనికిని మరియు మీ సంకల్పం నాకు స్పష్టంగా చెప్పండి. యేసు నామంలో నేను అడుగుతున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు