ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇది యుద్దము! మనం రోజువారీ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాము, మరియు ఆ యుద్ధము పాపం మరియు శ్రమలతో మాత్రమే కాదు. మనము నిజముగా నశించిపోవాలని కోరిక కలిగిన ఒక శత్రువుని కలిగియున్నాము . కానీ మన శత్రువు ఇప్పటికే ఓడిపోయాడు మరియు అతని దేవదూతలు గద్దించబడెను . కాబట్టి, మనం సంఘము కొరకు పోరాడటం లేదు కానీ రాజ్యం కోసం పోరాడుతున్నామని తెలుసుకొని మన ఆధ్యాత్మిక శక్తిని కలిగియుందాము.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడు మరియు విజయవంతమైన రాజా, మా కొరకు పాపం, మరణం మరియు ధర్మశాస్త్రాన్ని జయించినందుకు మరియు నీ కృపతో మమ్మల్ని నీతిమంతులుగా మరియు పాప రహితంగా చేసినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. యేసు నామంలో ధన్యవాదాలు. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు